23న సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం

Supreme Court
Supreme Court

New Delhi: నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈనెల 23న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఢిల్లీలో నలుగురు న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. నలుగురు జడ్జీలు ప్రమాణ స్వీకారం చేయడంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 34కుపెరుగుతుంది. జస్టిస్‌ కృష్ణమురారి, జస్టిస్‌ ఎస్‌ రవీంద్ర భట్‌, జస్టిస్‌ వి.రామసుబ్రహ్మణ్యన్‌, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.