న్యూయార్క్ లో సూపర్ స్టార్

న్యూయార్క్ లో  సూపర్ స్టార్
Mahesh babu with children

కొన్ని రోజులుగా బిజీ బిజీగా గడిపిన మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా విడుదలై ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ముగించుకుని హాలీడే ట్రిప్ వెళ్లిన విషయం తెల్సిందే. కుటుంబంతో కలిసి హాలీడే ట్రిప్ కు వెళ్లినట్లుగా నమ్రత ఇప్పటికే సోషల్ మీడియాలో ఎయిర్ పోర్ట్ లోని ఫొటోను షేర్ చేసింది. తాజాగా నమ్రత మరో ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో మహేష్ బాబుతో పాటు ఆయన పిల్లలు గౌతమ్ మరియు సితారలు ఉన్నారు. ఇక సోషల్ మీడియా సెన్షేషన్ అయిన సితార ఈ ఫొటోలో కూడా చాలా క్యూట్ లుక్ తో చాలా కాన్ఫిడెన్స్ ఫోజ్ ఇచ్చి మరోసారి తన అభిమానులను ఫిదా చేస్తుంది. సోషల్ మీడియాలో సితారకు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. వారు ప్రస్తుతం ఈ ఫొటోను తెగ షేర్స్ చేస్తున్నారు. న్యూయార్క్ లో ఉన్నట్లుగా నమ్రత పేర్కొన్నారు. 

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/