ప్లేఆఫ్స్‌కి చేరిన హైదరాబాద్ సన్‌రైజర్స్

ముంబై: ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో కోల్కత్తా నైట్ రైడర్స్ ఓడిపోయారు. అటు బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ పూర్తిగా విఫలమవడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు చేరింది. పాయింట్ల పట్టికలో కోల్కత్తా కన్నా మెరుగైన రన్‌రేట్ సాధించిన సన్‌రైజర్స్ 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ప్లేఆఫ్స్‌కు చేరింది.
తాజా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/latest-news/