హతవిధీ ఇలాంటి ప్రచారాలా ?

న్యూస్ చానెల్స్ , సోషల్ మీడియా తీరుపై సుమిత్రా ఆగ్రహం

Sumitra Mahajan
Sumitra Mahajan

Indore: తాను మృతి చెందినట్టు న్యూస్ చానెళ్లలో, సోషల్ మీడియాలో కథనాలపై లోక్ సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం నిర్ధారించుకోకుండా తొందర ఏంటని ఆమె ప్రశ్నించారు. . తను మరణించానో లేదో అధికారికంగా నిర్ధారణ చేసుకోకుండా అంత తొందర ఏంటని ఫైర్ అయ్యారు.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/