“బోల్డ్ అండ్ బ్యూటిఫుల్”.

Suchitra Sen New Look
Suchitra Sen New Look

“ఈ భామ సుచిత్రా సేన్ మనవరాలు.  మూన్ మూన్ సేన్ కూతురు.   బాలీవుడ్ నుండి సౌత్ దాకా దాదాపు నలభై సినిమాల్లో నటించింది.  చూసేందుకు పాతికేళ్ళ పాపలా కనిపిస్తుంది కానీ వయసు 38 ఏళ్ళు.  పెళ్ళి కూడా అయింది. ఈ భామకు హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో మంటలు పెట్టడం అనేది వెన్నతో పెట్టిన విద్య. షీ ఈజ్ టూ ఇంటెలిజెంట్.”

తాజాగా ఈ భామ ఒక ఫోటో షూట్ చేసింది.  ఆ ఫోటో షూట్ కు సంబంధించిన ఫోటోను తన ఇన్స్టా ఖాతా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది.  ఈ ఫోటోకు రియా “టాంజిబుల్ టకీలా ట్యాన్” అనే క్యాప్షన్ ఇచ్చింది. అర్థం అయిందిగా.. ఆమె మేని రంగు టకీలా కలర్ లో ఉందట.  భామలోనే ఒక కాళిదాసు లాంటి కవి ఉన్నారు.. అందుకనే ఇతరులకు ఛాన్స్ ఇవ్వకుండా తనకు తనే మంచి పోలిక పెట్టుకుని వివరించింది.  వీపు భాగం ఏమాత్రం ఆచ్ఛాదన లేకుండా టీ షర్టును ఫ్రంట్ వైపు కవర్ చేస్తూ పట్టుకుంది. సైడ్ యాంగిల్ లో ఫోటో తీయడం.. రియా తన ఫేసును కెమెరా వైపుకు సెక్సీగా లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోవడంతో నెటిజన్ల మనసు బాక్సులు బద్దలయ్యేలా ఉంది.  అసలు ఆ వీపు అత్తిరాపల్లి వాటర్ ఫాల్ లా ఉంది. అదేంటి.. ఇలాంటి ఒంపులను నయాగరాతో పోలుస్తారు కదా అని మీరు అనొచ్చేమో కానీ ఈ అత్తిరాపల్లికి ఇండియన్ నయాగరా అని పేరు.  జస్ట్ లోకల్ ఫీలింగు!

ఈ ఫోటోకు కిరాక్ రెస్పాన్స్ వచ్చింది.. “ది బెస్ట్ టకీలా..నో డౌట్”.. “డేంజరస్ కర్వ్.. లుక్ అండ్ ప్రొసీడ్”.. “బోల్డ్ అండ్ బ్యూటిఫుల్”.. “రియా కర్వీ సేన్”  అంటూ కామెంట్లు పెట్టారు.