సముద్రం లో స్నానానికి వెళ్లి విద్యార్థి గల్లంతు

ప్రకాశం జిల్లా వాడ రేవులో దుర్ఘటన

Student drowns in the sea
Student drowns in the sea

Prakasam District : సముద్రంలో స్నానం చేసేందుకు సరదాగా వెళ్లిన ఒక విద్యార్థి గల్లంతయ్యాడు.. సేకరించిన వివరాల ప్రకారం ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లాలోని చీరాల వాడరేవు వద్ద సముద్ర స్నానానికి స్నేహితులతో వచ్చిన పిడుగురాళ్లకు చెందిన విద్యార్థి పి. హితేష్ (17) గల్లంతయ్యాడు. దీంతో హితేష్ జాడకోసం అతని స్నేహితులు తీరం వద్ద రోధిస్తున్నారు.

జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/