భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 709 పాయింట్లు తగ్గి 51,822 వద్ద ముగిసింది. నిఫ్టీ 225 పాయింట్లు తగ్గి 15,413 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.78.34వద్ద కొనసాగుతుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/