స్వల్ప నష్టాలతో ముగిసిన మార్కెట్లు

stock markets
stock markets


ముంబై: నేడు దేశీయ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప నష్టాలను చవిచూసింది. నిఫ్టీ 6 పాయింట్ల నష్టంతో 11,748 వద్ద, సెన్సెక్స్‌ 35 పాయింట్ల నష్టంతో 39,031 వద్ద ముగిశాయి. యస్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, హీరో మోటోకార్ప్‌, భారతీ ఎయిర్‌టెల్‌ అత్యధికంగా నష్టపోయాయి.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/