స్వల్ప లాభాల్లో మార్కెట్లు

NSE
NSE


ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం సెన్సెక్స్‌ 60పాయింట్లు లాభంతో 39,015 వద్ద, నిఫ్టీ 7 పాయింట్లు లాభంతో 11,679 వద్ద ట్రేడవుతున్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/