ఊగిసలాటలో ప్రారంభమైన మార్కెట్లు

stock market
stock market

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు ఊగిసలాటలో మొదలయ్యాయి. ఉదయం 9.33 గంటల సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 5 పాయింట్లు లాభపడి 30,584 వద్ద కొనసాగుతుంది. నిఫ్టీ 12 పాయింట్లు లాభపడి 8,979 వద్ద ట్రేడవుతుంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 73.96 వద్ద కొనసాగుతుంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/