భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు నాలుగు రోజుల వరుస నష్టాలకు ముగింపు పలికాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 534 పాయింట్లు లాభపడి 59,299కి చేరుకుంది. నిఫ్టీ 159 పాయింట్లు పుంజుకుని 17,691కి ఎగబాకింది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ మినహా అన్ని సూచీలు లాభాల్లోనే ముగిశాయి.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/