లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

sensex.
sensex.

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లలో నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. ఈరోజు మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 160 పాయింట్లు లాభపడి 62,571కి చేరుకుంది. నిఫ్టీ 49 పాయింట్లు పెరిగి 18,609 వద్ద స్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 82.41వద్ద కొనసాగుతుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/