స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

sensex.
sensex.

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు లాభాల్లో ముగిశాయి. ఈ క్రమంలో నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 38 పాయింట్ల లాభంతో 60,298కి చేరుకుంది. నిఫ్టీ 12 పాయింట్లు పెరిగి 17,957 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ మార్కెట్ల ముగిసే సమయానికి రూ.79.67 వద్ద కొనసాగుతుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/