నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

BSE
BSE

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 143 పాయింట్లు నష్టపోయి 36,594కి పడిపోయింది. నిఫ్టీ 45 పాయింట్లు కోల్పోయి 10,768 వద్ద స్థిరపడింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/