ప్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 12 పాయింట్లు కోల్పోయి 57,794కి పడిపోయింది. నిఫ్టీ 9 పాయింట్లు నష్టపోయి 17,203 వద్ద స్థిరపడింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/