భారీగా నష్టాపోయిన స్టాక్‌ మార్కెట్లు

1,093 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

stock markets

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లకు ఈరోజు బ్లాక్ ఫ్రైడే గా మిగిలిపోయింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,093 పాయింట్లు నష్టపోయి 58,840కి పడిపోయింది. నిఫ్టీ 346 పాయింట్లు కోల్పోయి 17,530కి దిగజారింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.79.72 వద్ద కొనసాగుతంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/