నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 105 పాయింట్లు నష్టపోయి 54,364కి పడిపోయింది. నిఫ్టీ 61 పాయింట్లు కోల్పోయి 16,240 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.77.31వద్ద కొనసాగుతుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/