లాభాల జోరులో స్టాక్‌ మార్కెట్లు

Sensex
Sensex

ముంబయి: దేశీయ మార్కెట్లు ఈరోజు లాభాల జోరు కొనసాగుతుంది. ఉదయం 9.52 గంటల సమయంలో బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్‌ 95 పాయింట్లు లాభపడి 41,768 వద్ద కొనసాగుతుంది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 26 పాయింట్లు ఎగబాకి 12,285 వద్ద కొనసాగుతంది. డాలరుతో రూపాయి మారకం విలువ 71.02 వద్ద కొనసాగుతంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/