భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

Bombay Stock Exchange
Bombay Stock Exchange

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు భారీ నష్టాలను చవిచూసాయి. ఉదయం ట్రేడింగ్‌ ప్రారంభమైన కాసేపటికే సూచీలు నష్టాల బాట పట్టాయి. అయితే ఈ రోజు ట్రేడింగ్‌ ముగిసే వరకు నష్టాల్లోనే కొనసాగాయి. ట్రేడింగ్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 247 పాయింట్లు నష్టపోయి 40,239 కి పడిపోయింది. నిఫ్టీ 76 పాయింట్లు పతనమై 11,861 వద్ద స్థిరపడింది. కాగా ఈ రోజు అన్ని సూచీలు నష్టాల్లో నమోదు అవడం గమనార్హం.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: