లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.40 గంటల సమయంలో సెన్సెక్స్‌ 180 పాయింట్లు లాభపడి 43,780 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 52 పాయింట్లు ఎగబాకి 12,825 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.14 వద్ద కొనసాగుతుంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/