ఊగిసలాటలో స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు ఊగిసలాటల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.44 గంటల సమయంలో సెన్సెక్స్‌ 46 పాయింట్ల లాభంతో 38,463 వద్ద, నిఫ్టీ 9 పాయింట్ల లాభంతో 11,364 వద్ద ట్రేడవుతున్నాయి.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/