నష్టాల్లో మొదలైన స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 10.10 గంటల సమయంలో సెన్సెక్స్‌ 469 పాయింట్ల నష్టంతో 31638 వద్ద, నిఫ్టీ 131 వద్ద కొనసాగుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.75.55 వద్ద కొనసాగుతుంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/