లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశయ స్టాక్ మార్కెట్లు రెండో రోజు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 477 పాయింట్లు లాభపడి, 38,528 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 138 పాయింట్ల లాభంతో 11,385 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.74.75 వద్ద కొనసాగుతుంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/