మార్కెట్లు లాభాలతో కళకళ

stock market
stock market

ముంబై: గురువారం నాడు దేశీయ మార్కెట్లు లాభాలతో కళకళలాడాయి. ఉదయం సెన్సెక్స్‌ 64 పాయింట్లు వద్ద, నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో 11,187 వద్ద ట్రేడవుతున్నాయి. చైనాకు టెలికాం దిగ్గజం హువాయిపై అమెరికా తీవ్రమైన ఆంక్షలు విధించడంతో వాణిజ్య యుద్ధం మరో అడుగు ముందుకు పడినట్లైంది. రూపాయి విలువ స్వల్పంగా పెరిగి 70.34 డాలర్లు వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/