భారీ లాభాల్లో మార్కెట్లు

stock market
stock market


ముంబై: దేశీయ మార్కెట్లు నేడు భారీ లాభాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం సమయంలో సెన్సెక్స్‌ 355 పాయింట్లు పెరిగి 39,401 వద్ద, నిఫ్టీ 101 పాయింట్లు పెరిగి 11,792 వద్ద ట్రేడవుతున్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/