నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

stock market
stock market

ముంబై: శుక్రవారం నాడు దేశీయమార్కెట్లు నష్టాలతో ముగిశాయి. జీ 20 సదస్సు ప్రభావం, బ్యాంకింగ్‌, లోహ రంగాల షేర్లు కుదేలవడంతో నష్టాల్లో ముగిశాయి. అమ్మకాల ఒత్తిడితో బిఎస్‌ఈ 192 పాయింట్లు కోల్పోగా..నిఫ్టీ 11,800 దిగువకు పడిపోయింది.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/