అమ్మకాలతో షేరు మార్కెట్ డల్

ముంబై: నేడు దలాల్ స్ట్రీట్లో మార్కెట్ సూచీలు గురువారం వెలవెలబోయాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు, ఆటోమొబైల్ రంగాల్లో షేర్ల అమ్మకాలు భారీగా జరిగాయి. సెన్సెక్స్ 318 పాయింట్లు తగ్గి, 38,897 పాయింట్లు వద్ద స్థిరపడింది. నిఫ్టీ 91 పాయింట్లు నష్టపోయి 11,597 పాయింట్లు వద్ద ట్రేడింగ్ ముగించింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telengana/