నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

stock market
stock market

ముంబై: దేశీయ మార్కెట్లు ఈ రోజు నష్టాలను చవిచూశాయి. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్దం మళ్లీ తెరపైకి రావడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ దెబ్బతింది. ఈ నేపథ్యంలో ట్రేడింగ్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 86 పాయింట్లు పతనమై 38,736కి పడిపోయింది. నిఫ్టీ 30 పాయింట్లు కోల్పోయి 11,552 వద్ద స్థిరపడింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/