నష్టాలతో ముగిసిన మార్కెట్లు

Bombay stock exchange
Bombay stock exchange

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 422 పాయింట్లు నష్టపోయి 38,071 వద్ద ముగిసింది. నిఫ్టీ 98 పాయింట్లు కోల్పోయి. 11,202 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 74.71 గా ఉంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/