బ్రిడ్జి పోటీల ప్రారంభo

Peddapalli : పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రాష్ట్రస్థాయి బ్రిడ్జి పోటీలు ప్రారంభమయ్యాయి. శనివారం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో అమర్చంద్ కల్యాణ మండపంలో 29వ ఓపెన్ టు ఆల్ బ్రిడ్జి ఛాంపియన్షిప్ పోటీలను ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, పోలీస్ హౌసింగ్ బోర్డ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, రామగుండం సిపి సత్యనారాయణ ప్రారంభించారు.
తాజా స్వస్థ (ఆరోగ్యం జాగ్రత్తలు) వ్యాసాల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/specials/health/