అనంతపురంకు చేరుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌

జిల్లా అధికారులు స్వాగతం

State Election Commissioner tour
State Election Commissioner tour

Ananthapur: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమిషనర్‌ డాక్టర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ శుక్రవారం ఉదయం అనంతపురం జిల్లాలో పర్యటన చేశారు..

ఇక్కడి కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు, డిఐజి కాంతిరాజా టాటా, ఎస్పీ సత్య ఏసుబాబు తదితరులు ఎన్నికల కమిషనర్‌కు స్వాగతం పలికారు.. జెసిలు నిశాంత్‌కుమార్‌, ఎ.సిరి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ జి.సూర్య, డిఆర్వో గాయంత్రీదేవి , జిల్లా అధికారులున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/