లాభాలతో ప్రారంభo

BSE-
BSE-

Mumbai: దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 204 పాయింట్ల లాభంతో 41183 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 77 పాయింట్ల లాభంతో 12108 వద్ద ప్రారంభమైంది.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/