రైల్వే యూనిర్సిటీ ప్రారంభం

vadodara, piyush goyal, vijay rupani
vadodara, piyush goyal, vijay rupani

గుజరాత్ :  దేశంలో మొట్టమొదటి రైల్వే యూనివర్సిటీని కేంద్ర రైల్వే మంత్రి పీయుష్ గోయల్, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ జాతికి అంకితం ఇచ్చారు. ఎన్ఆర్‌టీఐ (నేషనల్ రైల్వే అండ్ ట్రాన్స్‌పోర్ట్ ఇనిస్టిట్యూట్)గా ఈ యూనివర్సిటీకి పేరు పెట్టారు. గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో దీనిని ఏర్పాటు చేశారు. ఈరోజు జరిగిన ఈ కార్యక్రమంలో రైల్వేమంత్రి, ముఖ్యమంత్రితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పనులు ప్రారంభించిన అనంతరం వడివడిగా నిర్మాణ పనులు పూర్తి చేశారు.