స్టార్ సింగర్ సునీత ఎంగేజ్ మెంట్

రెండో పెళ్లిపై వదంతులకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ క్లారిటీ

Star Singer Sunita Engagement
Star Singer Sunita Engagement

స్టార్ సింగర్ సునీత  వివాహంపై వస్తున్న రూమర్లకు చెక్‌ పడింది. గత కొన్ని రోజులుగా ఆమె రెండో పెళ్లిపై వదంతులకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ క్లారిటీ ఇచ్చారు.

ఈ మేరకు డిజిట‌ల్ రంగంలో కీల‌క పాత్ర పోషిస్తున్న బిజినెస్ మెన్‌ రామ్‌ వీరపనేనితో సోమవారం సునీత నిశ్చితార్థం జరిగింది.

అతికొద్ది మంది సమక్షంలో ఇంట్లోనే సింపుల్‌గా నిశ్చితార్థ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/