శ్రీముఖి క్లివేజ్ షో

పటాస్ ఫేమ్ శ్రీముఖి మరోసారి సోషల్ మీడియా లో రెచ్చిపోయింది. వరుస టీవీ షోస్ తో బుల్లితెర ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్న ఈ బ్యూటీ..అప్పుడప్పుడు వెండితెర ఫై కూడా కనిపిస్తూ వస్తుంది. ఇక సోషల్ మీడియా లో నిత్యం యాక్టివ్ గా ఉంటూ నెటిజన్లను తన గ్లామర్ తో కట్టిపడేస్తుంది. తాజాగా క్లివేజ్ రచ్చ లేపింది.

ఈ ఫొటోలు నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఎంరేడింగ్‌ ఉన్నడ్రెస్‌ వేసుకున్న ఫోటోలను షేర్‌ చేసి…. అందరినీ రెచ్చగొట్టింది ఈ బ్యూటీ. సదరు ఫొటోలు చూసి నెటిజన్లు ‘ఆసమ్, హౌ స్వీట్’ అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీముఖి ఈటీవీ , జ్ తెలుగు చానెల్స్ లలో పలు షోస్ చేస్తుంది.

ఇండస్ట్రీలో స్థిరపడాలన్న లక్ష్యంతో శ్రీముఖి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘జులాయి’తో నటిగా కెరీర్‌ను మొదలెట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ‘నేను శైలజ’, ‘జెంటిల్‌మెన్’ వంటి చిత్రాల్లో అదిరిపోయే పాత్రలు చేసింది. ఆ తర్వాత ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘బాబు బాగా బిజీ’ వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. ఫలితంగా టాలీవుడ్‌లో యమా పాపులర్ అయిపోయింది. ‘అదుర్స్’ షోతో హోస్టుగా మారిన ఆమె.. ఆ తర్వాత ‘అదుర్స్ 2’, ‘మనీ మనీ’, ‘సూపర్ మామ్’, ‘సూపర్ సింగర్’, ‘జోలకటక’, ‘కామెడీ నైట్స్’, ‘బొమ్మ అదిరింది’, ‘పటాస్’ వంటి షోలు చేసింది. దీంతో తెలుగులో టాప్ యాంకర్‌గా వెలుగొందుతోంది.