వర్షం కారణంగా నిలిచిన టాస్

బ్రిస్టల్: ప్రపంచకప్‌లో భాగంగా మరికాసేపట్లో ప్రారంభంకావాల్సిన బంగ్లాదేశ్ శ్రీలంక మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యమయ్యేట్లు ఉంది. ప్రస్తుతం మైదానంలో వర్షం కురుస్తున్నందున అంపైర్లు టాస్‌ను నిలిపివేశారు. సుమారు గంట తర్వాత పరిస్థితి సమీక్షించి టాస్ వేసే అవకాశం ఉంది.
తాజా కెరీర్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/specials/career/