ఎస్‌ఆర్‌ఎఫ్‌ భర్తీలు

ICAR
ICAR

హర్యానాలోని ఐసిఎఆర్‌ -ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వీట్‌ అండ్‌ బార్లీ రిసెర్చ్‌ ఖాళీగా ఉన్న ఎస్‌ఆర్‌ఎఫ్‌, జెఆర్‌ఎఫ్‌ కోసం ప్రకటన విడుదల చేసింది. ఖాళీలసంఖ్య: 7, ఎస్‌ఆర్‌ఎఫ్‌-5, జెఆర్‌ఎఫ్‌-2,
అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్‌ డిగ్రీ ఉండాలి. నెట్‌, గేట్‌, పిహెచ్‌డి ఉండాలి.
ఎంపిక విధానం: పర్సనల్‌ ఇంటర్వ్యూ,
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ద్వారా.
ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్‌ 8,9,26.
వెబ్‌సైట్‌:www.iiwbr.org

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/