శ్రీలీల కూడా చూపించడం మొదలుపెట్టిందే

ధమాకా ఫేమ్ శ్రీలీల సైతం అందాల ఆరబోతకు తెరలేపింది. తాజాగా బ్లాక్ డ్రెస్ లో నడుము అందాలతో యూత్ కు కిక్ ఇచ్చింది. ధమాకా తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న శ్రీలీల..ప్రస్తుతం యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోల పక్కన కూడా జోడి కడుతూ వస్తుంది. ప్రస్తుతం రామ్ , నితిన్ , పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, బాలకృష్ణ చిత్రాలతో పాటు వైష్ణవ్ తేజ్ సరసన జోడి కడుతుంది.

ఓ పక్క వరుస సినిమాలతో బిజీ గా ఉంటూనే..సోషల్ మీడియా లో హాట్ హాట్ ఫోటో షూట్స్ తో అలరిస్తుంది. తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్ లో హొయలు పోతూ యువతకి చెమటలు పట్టించింది. స్లీవ్ లెస్ టాప్ ధరించి నడుము అందాలతో గిలిగింతలు పెట్టిస్తుంది. ఇక ఈమె అందాలు చూసి కుర్ర కారు సైతం ఫిదా అవుతున్నారు. అసలే క్రేజ్ ఉన్న హీరోయిన్ పైగా ఇలా గ్లామర్ షో చేస్తే తట్టుకోవడం కష్టం అంటూ నెటిజన్లు రొమాంటిక్ కామెంట్లు చేస్తూ వస్తున్నారు.