కరోనా వ్యాక్సిన్‌ తయారి ప్రక్రియ వేగవంతం

స్పష్టం చేసిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ

love agarwal
love agarwal

దిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి నివారణకు ఉపకరించే వ్యాక్సిన్‌ తయారీ ప్రక్రియ వేగవంతంగా సాగుతోందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. వైరస్‌ అధికంగా వ్యాపించిన హట్‌స్పాట్‌ లను ఇప్పటికే గుర్తించామని, ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ చేస్తున్నామని, వైద్య సిబ్బంది రక్షణకు వినియోగించే పరికరాలు సైతం పెద్ద ఎత్తున అందుబాటులోకి తెస్తున్నామని అన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/