కునికిపాటు

Sleeping

చదివేప్పుడు నిద్రరావడమేది మనం ఏవిధంగా కూర్చున్నాం, ఎంతసేపు ఉన్నాము అనే దానిమీద ఆధారపడి ఉంటుంది. ఆ సమయంలో శరీర కదలికలు తక్కువగా ఉండటం వల్ల కండరాలకు ప్రవహించే రక్తము తగ్గుతుంది. దానివల్ల కండరాలలోని జీవకణాలలో దహన చర్య మందగించి ‘లాక్టిక్‌ యాసిడ్‌ అనే ఆమ్లము తయార వ్ఞతుంది. ఈ ఆమ్లము ప్రాణవాయు వైన ఆక్సిజన్‌ను అతిగా గ్రహిస్తుంది. రక్తానికి కావలసిన ఆక్సిజన్‌లో కొంత తగ్గుదల వస్తుంది. ఆక్సిజన్‌ తగినంతగా లేని రక్తం మెదడులోకి ప్రవహించడం వల్ల మగతగా, నిద్ర వస్తున్నట్లుగా ఉంటుంది. అందుకే చదివేటప్పుడు ఒకే భంగిమలో ఉండిపోకుండా అప్పుడప్పుడు అటూ, ఇటూ కదులుతూ ఉండాలి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/