లంచ్‌ బాక్సులు

మహిళా ఉద్యోగిణుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. పెరుగుతున్న ఆర్థిక అవసరాలతో డిగ్రీలు ఉన్నా లేకపోయినా ఏదో ఒక పని చేయాలనే భావన మాత్రం నేటి మహిళలకు ఉంది.

Read more

జీవిత ప్రయాణంలో ఎన్నో మజిలీలు

నీ జీవితమే నీకు టీచర్‌, నీజీవనగమనంలో అది నిరంతరం పాఠాలు నేరు తూనే ఉంటుంది. ఒక రోజు ప్రేమ, స్నేహాన్ని అడిగిందట…. ప్రపంచమంతా నేను ఉండాగా, మళ్లీ

Read more

కునికిపాటు

చదివేప్పుడు నిద్రరావడమేది మనం ఏవిధంగా కూర్చున్నాం, ఎంతసేపు ఉన్నాము అనే దానిమీద ఆధారపడి ఉంటుంది. ఆ సమయంలో శరీర కదలికలు తక్కువగా ఉండటం వల్ల కండరాలకు ప్రవహించే

Read more

ఎర్ర కందిపప్పు, గుమ్మడి కాయ దాల్‌

కావలసినవి: ఎర్రకందిపప్పు-రెండు కప్పులు గుమ్మడికాయ బద్ద-పావ్ఞకిలో, పండిన టమాటాలు-ఒక కిలో పెద్ద ఉల్లిపాయలు-4, పుదీనా ఆకులు-అరకప్పు పచ్చిమిరపకాయలు-6, కొత్తిమీర-ఒక కట్ట, అల్లం-ఒక అంగుళం ముక్క ఎండుమిరపకాయలు-6, వెల్లుల్లిరేకలు-12

Read more

కాక నూనెలతో కేన్సర్‌!

ప్రపంచ ఆరోగ్య సంస్థ దశాబ్దం క్రిందటే కాకనూనెల వాడకం మానవ మనుగడకు ఎంతటి ప్రమాదం తెచ్చిపెడుతుందో తేల్చిచెప్పటమే కాక, దీని వాడకాన్ని నిషేధించాలని సూచించింది. ఇపుడు స్వీడన్‌

Read more

తృప్తితో చేస్తేనే రాణింపు

నేను ఎంత బాగా పనిచేస్తున్నా నాపై అధికారి మెచ్చుకోవడం లేదు. పైగా సరిగా చేయడం లేదంటూ చికాకు పడుతున్నాడు. ఉద్యోగం మానేయాలని ఉంది. మాబాస్‌ తీరా నేను

Read more

చురుకైన మెదడు కోసం..

చురుకుగా. చలాకీగా పనిచేయడానికి శారీరక వ్యాయామం అవసరం. మరి మెదడు కూడా ఉత్సాహంగా పనిచేయాలంటే కొంత వరకూ కసరత్తు చేసి తీరాల్సిందే అంటున్నారు నిపుణులు. వీడియోగేమ్‌: చిన్నారులు

Read more

అజాగ్రత్తే ప్రమాదాలకు నెలవు

పొయ్యి దగ్గర వ్ఞన్నప్పుడు ఏకాగ్రత అవసరం. దగ్గరల్లో సెల్‌ఫోన్లు అస్సలు పెట్టుకోకూడదు. మీ పొయ్యికి, ఫోన్‌కు చాలాదూరం వ్ఞండాలి. అసలు వంటగదిలో సెల్‌ఫోన్లను పెట్టకండి. మీకు అత్యవసరం

Read more

పదేపదే టీ,కాఫీలు వద్దు

సాత్వికాహారం, మితాహారం చాలా మంచిది. వయస్సును బట్టి భోజనం కూరతోను, చారుతోను చివరగా మజ్జిగ శ్రేష్టం. రుచిగా ఉన్నదని అతిగా భోజనం చేయవద్దు. ఘనపదార్థం, వాటర్‌తో భోజనం

Read more

జీవనశైలి మార్పుతో తలనొప్పికి చెక్‌

తలనొప్పి ఒక వ్యాధి కాదు. వివిధ శారీరక, మానసిక రుగ్మతల్లో వ్యక్తమయ్యే లక్షణమే. తల, మెదడుకు సంబంధించిన బాహ్య, అభ్యం తర, స్థానిక కారణాల వలన కొన్ని

Read more