ఇంట్లో నెగెటివ్‌ ఎనర్జీ పోవాలంటే

పరిశుభ్రత-ప్రాధాన్యత

to avoid negative energy at home
to avoid negative energy at home

మానసిక ప్రశాంతతకు ఇంట్లో వాతావరణం బాగుండేలా చూసుకోవాలి. ఇంట్లోకి గాలి వెలుతురు ధారాళంగా వచ్చేలా కిటికీలు తెరచి ఉంచాలి.

సూర్యకిరణాలు ఇంట్లో పడేలా చూసుకోవాలి. గాలి, సూర్యకిరణాలు నెగెటివ్‌ ఎనర్జీని తొలగిస్తాయి.

పాత వస్తువులను, పనికిరాని వస్తువులను తొలగించాలి. పాత వస్తువులు నెగెటివ్‌ ఎనర్జీని ఆకర్షిస్తాయి.

అప్పటి కాలంలో చెప్పులు ఇంటి బయటే విడిచి కాళ్లు కడుక్కుని ఇంట్లోకి వచ్చేవారు కాదు. దానివల్ల నెగెటివ్‌ ఎనర్జీ ఇంట్లోకి వచ్చేది కాదు.

అలా చెప్పులతో ఇంట్లోకి రాకుండా బయటే విడిచి కాళ్లు కడుక్కుని ఇంట్లోకి వెళ్లేలా ఏర్పాటు చేసుకోవాలి. అందువల్ల నెగెటివ్‌ ఎనర్జీ ఇంటి దరిదాపులకు చేరదు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/