ముత్యాల ముగ్గులకు ‘చెలి’ ఆహ్వానం

21 చుక్కలు 11 వరకు సందు చుక్కలు
పంపినవారు: బి. విజయలక్ష్మి, బుధవారంపేట, కర్నూల్‌
21 చుక్కలు, 21 వరుసలు
పంపినవారు: కట్టమూడి సుభాషిణి, బ్రాడీపేట, గుంటూరు

ఇంటి ముందు అందగా ముగ్గులను వేయడం హిందువుల సంప్రదాయం. నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగకు ప్రత్యేక ముగ్గులతో శోభా యమానంగా తీర్చిదిద్దుకుంటారు. మరి ముగ్గులు వేసేందుకు ‘చెలి వీక్షకుల నుంచి ఆహ్వానం పలుకుతోంది.

వైవిధ్యమైన చక్కని రంగుల ముగ్గులను మాకు పంపండి.
ఇందుకు మీరు గుర్తుంచుకోవాల్సిన అంశాలు
మీ పాస్‌ఫొటో సైజు కలర్‌ ఫటోను తప్పనిసరిగా జతచేయాలి. ఫొటో లేకపోతే ముగ్గు ప్రచరించబడదు.
ఎ 4 సైజు పేపర్‌లో మాత్రమే ముగ్గు వేయాలి.
చుక్కల ముగ్గులయితే ఎన్ని చుక్కలు, ఎన్ని వరుసలు వంటి వివరాలు స్పష్టంగా రాయాలి.
మీ పేరు, పూర్తి చిరునామా స్పష్టంగా రాయాలి.
మీరే స్వయంగా ముగ్గు వేసినట్లుగా తెలియజేసే లేఖ పంపాలి.

మా చిరునామా :

ఎడిటర్‌, ‘చెలి’ రంగుల హరివిల్లు,
‘వార్త’ తెలుగు జాతీయ దినపత్రిక, నెం: 396,
లోయర్‌ ట్యాంక్‌ బండ్‌, హైదరాబాద్‌ – 500 080.
email: cheli@vaartha.com

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/