ఆకట్టుకునే బ్యాగ్‌లు

రేపటి నుంచి మళ్లీ బడిగంటలు మోగనున్నాయి. దాదాపు నెలన్నరరోజులు వేసవి సెలవ్ఞను ముగించుకుని, మళ్లీ చదువ్ఞబాట పట్టనున్నారు. కొత్తగా ఇదే సంవత్సరం ఎల్‌కేజీలోను, నర్సరీలోను చేరిన చిచ్చరపిడుగులు ఉంటారు. వారికి కొత్తగా స్కూలు వెళ్లాలంటే కాస్త భయంగానే ఉంటుంది. వెళ్లనని మారాం చేస్తుంటారు. ఏడుపుతో తల్లిదండ్రులను కంగారు పట్టిస్తుంటారు. ఇలాంటివారికి లేటేస్ట్‌ స్కూల్‌ బ్యాగ్‌లను కొనిస్తే, కాస్త ఆ బ్యాగ్‌ను చూసుకుని, ఆనందిస్తారు. స్కూలు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తారు. పిల్లల కోసం కొన్ని లేటేస్ట్‌ స్కూల్‌బ్యాగ్‌లు..

Ladies Hand bags
Ladies Hand bags