చెవికి ముక్కెర

Ear Rings

కొత్త ఎప్పుడూ వింతే. చెవికి జూకాలు, దుద్దుల నుంచి స్టడ్‌ రింగ్స్‌ కూడా పెట్టుకుంటున్నారు. ఇప్డుపా ముచ్చట ఇంకాస్త లోపలికి వెళ్లి చెవి లోపలికి చేరింది. గిరిజనులు స్టైల్‌ ఇప్పుడు అమ్మాయిలకు ఫ్యాషన్‌గా మారింది.


Ear Rings

అందుకే చెవి లోపలి వైపుగా ఉండే డెయి త్‌కు ముక్కెరలాంటి రింగ్‌ను పెట్టుకుం టున్నారు. ఇవి ప్రెస్‌ చేసేవి, పూర్తిగా సెట్‌ చేసవి వచ్చాయి. చెవికి చుట్టూ స్టడ్స్‌తో నింపే స్టైల్‌ నుంచి చెవికి మధ్య గోడలా ఉండే అమరికకు అందమైన రింగు తొడిగి అబ్బురపరుస్తున్నారు. ఈ స్టైల్‌ను కాలేజీ అమ్మాయిల నుండి ఆఫీస్‌ కెళ్లే మహిళలు కూడా ఇష్టపడుతున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/