చెలి కానుక

Carrot Juice
Carrot Juice


ఎక్కువగా నీటిలో తడుస్తుంటారు కనుక మహిళలు అరచేతులు అరికాళ్లు మృదుత్వాన్ని కోల్పోయి గట్టిపడి గరుకుతేలి ఉంటారు. రోజూ రాత్రి పడుకునే ముందు అరికాళ్లకు, అరచేతులకు ఆముదం మర్దనా చేస్తుంటే క్రమంగా అవి మృదుత్వాన్ని సంతరించుకుంటాయి.
వెల్లుల్లి, క్యారెట్‌ కలిపి రసాన్ని తాగితే గ్యాస్‌ ట్రబుల్‌ కూడా తగ్గుతుంది. బ్లడ్‌, షుగర్‌, కొలెస్టరాల్‌, గుండెజబ్బు ఉన్నవారు పచ్చి వెల్లుల్లి తినడం మంచిది.