రోజుకు 8 నుండి 10 గ్లాసుల నీరు

ఇంటింటి చిన్న చిట్కాలు

8 to 10 glasses of water per day
8 to 10 glasses of water per day

ఆరోగ్యంగా ఉండటానికి నిద్ర కూడా అవసరం. కాబట్టి తగినంత నిద్రపోవడానికి ప్రయత్నించాలి. రోజుకు 8 నుండి 10 గ్లాసుల నీరు తాగాలి.

పెదవులు పగిలిపోకుండా లిప్‌ బామ్‌ రాసుకోవాలి. ఎక్స్పైరీ పూర్తయిన బ్యూటీ ఉత్పత్తులను వాడటం ఆపేయాలి. జుట్టు తత్వాన్ని బట్టి తరచూ నూనె రాస్తూ ఉండాలి.

తరచూ సౌందర్య ఉత్పత్తులు మార్చవద్దు. ఎప్పుడూ ఒకే రకాన్ని వాడటం మంచిది.

మేకప్‌ బ్రష్‌లను సరిగ్గా శుభ్రం చేస్తూ ఉండాలి. చర్మం ఆరోగ్యానికి రసాయన రహిత, సహజ మేకప్‌, బ్యూటీ ఉత్పత్తులను ఉపయోగించాలి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/