సహనంతో సరి

sai baba
sai baba


సాయిబాబాను అనేక మంది ప్రతిదినం దర్శించేవారు అయితే సందర్భానుసారంగా బోధన చేసేవారు కొందరు సాయికి దక్షిణ ఇచ్చేవారు మరికొందరు అడిగితేనే ఇచ్చేవారు ఇంకొందరు దక్షిణ డబ్బుతో మేడలు ఓడలు కట్టవచ్చును కానీ కట్టలేదు.అతనితో దానము చేయేవాడు దానమును చేయును అది ముందు గొప్ప పంటను అనుభవించుటకు ఖర్చుపెట్టుకొనిన అది వ్యర్థమయిపోవును గత జన్మలో నీవు ఇచ్చియుంటేగాని ఈ జమ్మలో నీవు ఇచ్చిముట వలన భక్త జ్ఞానములు కలుగును ఒక రూపాయి ఇచ్చి10 రూ.లు పొందవచ్చును భోళారి మహారాజు కూడా అంతే బ్రహ్మదాస్‌ నందాదేవి అనే కలిగి ఉండేవాడు.అతనికి ఎనిమిది ఏండ్ల వయసున్నప్పుడు జ్వేష్ఠ సోదరుడయిన రతన్‌దాస్‌ ఇల్లు వదలి వెళ్లిపోయారని తెలుసుకునానడు సన్సాసిగా మారడని తెలుసుకున్నాడు ఇక అతనిలో ఆధ్యత్మిక చింతక మొదలయింది 16వ ఏట యోగాభ్యాసాలు నేర్చుకుంన్నాడు 21వ ఏడు వచ్చింది.ఆయనకు లోకనాధ బ్రహ్మచారి దర్శనం ఆయింది అనేక మందిని ఆధ్యత్మిక పథకంలో నడిపించాడూ ఆయన సత్కార్కాలకు ధనం
ఆయన వద్దకు మధురమోహన్‌ ముఖోపాధ్యాయ అనే సంపన్నుడ వచ్చాడు భోళాగిరి ఆయనతో నీవొక పనిచేయలి అన్నారు. గురువాక్యం రామదాసు అనే నేతి వ్యాపారి బోళారి మహారాజు శిష్యుడు అతడు వ్యాపారంలో నష్టబోయడు మరేదైనా మార్గం చపించండి అని ఆర్థించాడు నేతి వ్యాపారమే చేసుకో అన్నాడా గురువు అందకు కావలపినంత ధనాన్ని గురువు వద్ద నుండే తీసుకొన్నారు ఇప్పగికి ఎంతో ధనాన్ని రుణపడి ఉన్నాను మరల ఎలా ధనం తీసుకోను అని సంశయించాడు రామదాసు కానీ గురువు మరల అదే వ్యాపారం అని నిర్ణయించుకున్నారు ఇప్పుడు అనుకోని విధంగా లాభాలు రాసాగాయి గురువు మీద నమ్మకం ఓర్పు కావాలి ప్రతి ఒక్కరికి క్షణాల మీద పనులు జరుగవు వేచి ఉండాలి భోళాగిరి మే 8 1929లో సమాది చెందారు.బోధ ఎవరు చేసినా ఒకటిగానే ఉంటుంది.