శక్తినిచ్చే చెరకు రసం

cheruku
cheruku


రోడ్డు పక్కన మిషన్‌లో పిండి గ్లాసులో ఇచ్చే చెరకురసం ప్రకృతి ప్రసాదించిన సహజశక్తి పుంజం అప్పటికప్పుడు సర్వజీవకణాలకీ శక్తినిచ్చే సాదర పానీయం అనాదికాలం నుంచి తినే చెరకు ముక్కపిండి తయారుచేసిన రసం శక్తి సాధనాలుగా ఎంతో ప్రాదాన్యంతని సాదించుకున్నాయి ఈ చెరకు రసంతో ఏమేమి ప్రయోజనాలో తెలుసుకుందాం చెరకు రసంలో అద్బుతశక్తి ఉంది ఈ రసం ఈ పిప్పిని పాలల్లో ఉడికించి తాగటం వల్ల పాలు తక్కువగా ఉన్నగతల్లిలో పాలు సమృద్ధిగా పెరుగుతాయి వాళ్లు మాత్రం జాగ్రత్తగా ఉండాలి మీరు ఎండలో ఎక్కువ శ్రమపడి వచ్చిన వెంటనే ఒక గ్లాసు చెరకు రసం తాగితే మీలో ద్రవదాతువు పెరిగితే మీలో శక్తిని పోందుతారు చెరకురసం మూత్రావరోధం తొలగించి మూత్రం సరళంగా సోయేటట్టే చేస్తుంది శరీరంలో ఫెబ్రియల్‌ ఉంటే తరచూ జర్వం లాంటి జబ్బులు వస్తూ ఉంటాయి.సుఖవ్యాధుల వల్ల గాని మరే ఇతర కారణాల వల్లగాని మూత్రం మంటగా వస్తుంటే చెరకురసంలో నిమ్మరసం అల్లపురసం కొబ్బరినీళ్లు కలిపి తాగితే తగ్గిపొతుంది లివరు జబ్బులు కామెర్లు ఉన్నవారికి చెరకు రసం చాలా హీతకరం ఇది జీర్ణశక్తిని పెంచుతుంది మలబద్దకాన్ని నివారిస్తుంది.