మెరిసే కళ్లు

eyes
eyes


కంటికి దగ్గరగా ఉన్న వస్తువులను ఒకసారి వెంటనే దేరాన వున్న వస్తువును దేనినైనా చూడాలి ఈ విధంగా ఐదుసార్లు చేయాలి.ఇలా చూసేటనుపడు కనేఉగుడ్టను వాలైనంత వరకు కంటిచివరవైపు తేవాలి ఇలా కనీసం పదిసార్లు చేయలి ఒక పెన్సిల్‌ను మోచేతి దూరంలో ఉంచి నెమ్మదిగా కళ్ళమధ్య భాగం వైపునకు మోకచేతి దూరంలోకి తీసుకుపోవాలి ఈ విదంగా ఐదుసార్లు చేయాలి.కనుగుడ్లనుగుండ్రంగా మెదటి క్లాక్‌వైజ్‌గా తరువాత యాంటీ క్టాక్‌వైజ్‌గా తిప్పాలి కళ్ళను తెరచి ఉంచి ఆరచేతులో కళ్ళుకప్పుకోని ఐదునిముషాలుండాలి ఇటువంటి ఎక్సర్‌సైజులు నెమ్మదిగా చయాలి కళ్లు ఆలసినట్ట అనిపించినా నోప్పి అనిపిస్తే కళ్ళు కాసేవు అరచేతులతో కపుకొని రిలాక్స్‌ అయిన తర్వాత తిరిగి మొదల పెట్టాలి